Tag Archives: ysr son

చిత్తూరు జిల్లాలో జోరుగా సమైక్య శంఖారావం

జగన్ కు ఘనస్వాగతం పలికిన అభిమానులు సమైక్య నినాదాలతో మార్మోగుతున్న యాత్ర జనసంద్రంగా మారిన రాయల్ పేట గ్రామం రాష్ట్రవిభజనపై ఆవేశంగా ప్రసంగించిన జగన్ సోనియా, కిరణ్‌, బాబు పై మండిపడిన వైసీపీ అధినేత వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలుచుకొని… రాష్ట్ర విభజనను అడ్డుకుందామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రెండో … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , | Leave a comment

మాటతప్పని వైఎస్‌ వారసత్వం

పదవుల కోసం ఆశపడని తత్వం వలసలతో ప్రత్యర్థులకు హడల్‌ జగన్‌, పార్టీలో జగన్, పార్లమెంట్‌లో జగన్, ఓదార్పులో జగన్, జాతీయ నేతలతో జగన్, జలదీక్షలో జగన్, ఢిల్లీ దీక్షలో జగన్, ఇంట్లో జగన్, మీటింగ్‌ల్లో జగన్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువు. పాలిటిక్స్‌లో ఐదేళ్ల అనుభవం లేకున్నా.. దశాబ్దాల చరిత్ర కలిగిన దిగ్గజ పార్టీలకు సింహస్వప్నం. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్న జగన్‌ ప్రస్థానం

సమైక్య ఛాంపియన్‌ అనిపించుకొనేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తహతహలాడుతోంది. మొత్తం మైలేజీ పార్టీకి దక్కేలా జగన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. అయితే మిగతా పార్టీలను ఇరుకున పెడుతూనే కలసిరావడం లేదని కలరింగ్‌ ఇస్తున్నారు. YSR కాంగ్రెస్‌ సమైక్య రాకెట్లో దూసుకెళ్తోంది. సమైక్యం కోసం అన్ని విధాల పోరాడుతోంది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

తమిళనాడు సీఎం జయలలిత సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు అభ్యర్థినే ప్రధానిని చేస్తామన్న జయ ప్రధాని రేసులో తానూ ఉన్నానని పరోక్ష సంకేతాలు.. బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైన జయలలిత వ్యాఖ్యలు తమిళనాడు అభ్యర్థినే ప్రధానిని చేస్తామన్న జయ 40 చోట్ల గెలిచి ఢిల్లీని శాసిద్దామని జయలలిత పిలుపు ప్రాంతీయ శక్తులతోనే కేంద్రంలో ప్రభుత్వ మనుగడ జయ తమిళ్ జపంతో బీజేపీ వర్గాల్లో కలవరం మోడీ … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో జగన్ ప్రత్యేకంగా సమావేశం

అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు బాదల్ ప్రకటించారు మరోవైపు శుక్రవారం సాయంత్రం పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనలో  కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని జగన్ వివరించారు.  రాష్ట్రాల విభజన విషయంలో ప్రస్తుతం ఉన్న పద్దతిని మార్చాలని  నితీష్ అభిప్రాయపడ్డారు.  శాసన సభను విశ్వాసంలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజనలు చేయడం మంచి … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

అసెంబ్లీ వేదికగా వైసీపీ సమైక్య పోరాటం

ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయం సమైక్యాంధ్ర కోసం వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచన అసెంబ్లీ సమావేశాల్లో సమైక్యవాణి విన్పించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. సమైక్య తీర్మానం చేయాలంటూ తొలిరోజే వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది. దీంతో పాటు ఆయా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు.   … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , | Leave a comment

ఢిల్లీలో చక్రం తిప్పాలనుకుంటున్న థర్డ్ ఫ్రంట్

– ఎన్డీయే, యూపీయేతర పక్షాలను ఒక్కతాటిపై తెచ్చే యత్నం – అందరినీ అలర్ట్‌ చేస్తున్న మమతా బెనర్జీ – థర్డ్‌ ఫ్రంట్‌పై ఎస్పీ, బీఎస్పీ ఆశలు – ఎన్సీపీని ఆహ్వానించిన సమాజ్‌వాదీ పార్టీ – ఆమ్‌ఆద్మీ పార్టీనీ ఆకర్షించే వ్యూహాలు… సెమీఫైనల్స్ తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులకు తెరలేస్తున్నట్లే కనిపిస్తోంది. యూపీఏ వ్యతిరేకతను.. క్యాష్ … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment