- (adsbygoogle = window.adsbygoogle || []).push({});
-
Recent Posts
Recent Comments
Archives
Categories
Advertisements
పీకల్లోతు కష్టాల్లో విజయ్ మాల్య Advertisements
ఏపీ సర్కార్ 58 శాతం.. తెలంగాణ ప్రభుత్వం 42 శాతం ఒక్కపైసా చెల్లించేది లేదంటున్న టీఎస్ సర్కార్ స్థానికతపై టీఎస్ సర్కార్ జీవో విడదల 1956కు ముందు తెలంగాణలో ఉంటేనే అర్హులు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారని విమర్శలు బాబు ప్రతిపాదనపై టీఎస్ సర్కార్ స్పందనేంటి..? బాబు … Continue reading
ట్రాఫిక్ సిగ్నల్ పడినా లైట్ తీసుకుంటున్నారా..? ఎవరు చూడ్డం లేదని సిగ్నల్ జంప్ చేస్తున్నారా..? ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు. స్పీడో సీసీ కెమెరాతో ట్రాఫిక్ బ్రేకర్స్‌కు చెక్ పెట్టనున్నారు. గీత దాటితే.. స్పాట్లో చలాన్ తోపాటు.. లైసెన్స్ రద్దుకు వెనకాడటం లేదు. హైద్రాబాద్ లో … Continue reading
ఆంధ్రప్రదేశ్‌లో 14వ జిల్లా ఏర్పడబోతోందా..? దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందా..? అంటే అవునంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ప్రజల సౌలభ్యం కోసం మరో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందంటున్నారు. 14వ జిల్లా ఏర్పాటు వెనక సెంటిమెంట్ కూడా ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 14వ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత … Continue reading
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజ చౌరస్తా వద్ద అర్థరాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొని 12ఏళ్ల బాలిక చనిపోయింది. చార్మినార్‌కు వెళ్తున్న ఫాతిమా తల్లితోపాటు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు బస్సుతోపాటు మరో మూడు బస్సులపైనా దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దాడిలో ఆర్టీసీ సిబ్బందికి కూడా గాయాలు అయ్యాయి. పోలీసులు … Continue reading
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఓ జంట నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టారు. వందల మంది విద్యార్థుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. భార్యాభర్తల మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించడతో మోసం వెలుగులోకి వచ్చింది.